అమ్మాయిలు, సెక్స్ లో వారి భావప్రాప్తి గురించి ఓ షాకింగ్ నిజం

మనకు తెలియని విషయం కాదు, భావప్రాప్తి విషయంలో దేవుడు పురుషుడి శరీరానికి చాలా అన్యాయం చేసాడు. అబ్బాయిలు ఒక సెక్స్ సెషన్ లో ఒకేసారి భావప్రాప్తి పొందగలరు. అక్కడితోనే గేమ్ ఓవర్. మళ్ళీ సెక్స్ సెషన్ లో పాల్గొనాలంటే కొంచెం విరామం, కొంచెం బలం కావాలి. అందుకే శిఘ్రస్కలనం అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది. త్వరగా స్కలనం కావాలని పురుషులకి ఉండదు, కాని స్కలనాన్ని ఎక్కువసేపు ఆపుకోలేరు. కాని స్త్రీ శరీరం అలా కాదుగా. ఒకే సెషన్ లో పలుమార్లు భావప్రాప్తి పొందగలదు. విరామం అవసరం లేకుండా సెక్స్ కంటిన్యూ చేయగలదు. ఇది మనకు తెలిసిన విషయమే. కాని స్త్రీల భావప్రాప్తి గురించి మనం ఊహించలేని విషయం ఒకటి బయటపడింది. వింటే ఆశ్చర్యపోలేకుండా ఉండలేరు.

డాక్టర్ డేవిడ్ డెల్విన్, డాక్టర్ క్రిస్టీన్ .. లండన్ కి చెందిన ఈ ఇద్దరు భార్యభర్తలు చాలా ఫేమస్ సెక్సాలాజిస్టులు. అక్కడ పెద్ద పెద్ద సెలబ్రీటిలు కూడా వీరి పెషెంట్లు. వీరు స్త్రీలు ఒక సెషన్ లో ఎన్నిసార్లు భావప్రాప్తి పొందగలరో తెలుసుకుందామని 20-24 మధ్య వయసులో ఉన్న 1250 అమ్మాయిలపై ఓ సర్వే చేసారు. రీసెర్చిలో తేలిందేమింటంటే, ఒకే సెక్స్ సెషన్ 20 సార్లు భావప్రాప్తి పొందగల స్టామినా స్త్రీ శరీరానికి ఉంటుందట. అయితే ఇది కెపాసిటి మాత్రమే, రియాలిటిలో ఇన్నిసార్లు భావప్రాప్తి పొందాలంటే, భర్తకి సెక్స్ పరిజ్ఞానం టన్నుల కొద్దీ ఉండాల్సిందే.

దే రీసెర్చిలో తేలిన మరో విషయం ఏమింటే, స్త్రీలకు భావప్రాప్తి కలిగినప్పుడు వారికి కూడా స్కలనం జరగడం (వీర్యం కాదు వేరే ఫ్లూడ్), మనం ఊహించేదానికంటే చాలా సాధారణ విషయం అంట. 12% మహిళలకి భావప్రాప్తిలో నొప్పి కూడా వస్తుందట. దీన్నే డైసోఆర్గాస్మియా అని అంటారు. ఈ నొప్పి కొందరికి కేవలం కడుపులో కనబడితే, మరికొందరికి తలనొప్పిగా కూడా అనిపిస్తుందట. అయితే, భావప్రాప్తిలోని హాయి మూలానా ఈ నొప్పులను చాలామంది అమ్మాయిలు పెద్దగా పట్టించుకోరట.

ఇక పురుషులకి చిన్నపాటి టిప్ లాగా ఆ ఇద్దరు డాక్టర్లు చెప్పిన విషయం ఏమిటంటే, కేవలం అంగప్రవేశం ద్వారానే స్త్రీలకి భావప్రాప్తి కలగదు. పురుషులు క్లిటోరీస్ మీద ఎక్కువ ధ్యాస పెడితే భావప్రాప్తి సులువుగా కలుగుతుందట. కాబట్టి పురుషుడు కష్టపడితేనే భాగస్వామికి శృంగారంలోని అసలైన అనుభూతులు తెలిసేది.

SHARE